Monday, May 19, 2008

anukokunda oka roju

ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్నిఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని
ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్నిఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్నినే పండిస్తున్నా రైతునై చిరునవ్వు తోటల్నిపరిపాలిస్తున్నా రాజునేనై కోటిగుండెల కోటల్నిఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని
రాళ్ళే ఉలిక్కిపడాలి నా రాగం వింటేఊళ్ళే ఉప్పొంగిపోవాలి నా వేగం వెంటేకొండవాగులై ఇలా నేను చిటికేస్తే క్షణాలన్ని వీణ తీగలై స్వరాలెన్నో కురిపిస్తాయంటే అంతేఅది నిజమోకాదో తేలాలంటే చూపిస్తాగా నాతో వస్తే నమ్మేంత గమ్మత్తుగాఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని
చంద్రుడికి మన భాషే నేర్పిస్తా తెలుగు కథ తెలిసేలాఇంద్రుడికి చూపిస్తా ఇంకో ఇంద్రుడున్న దాఖలాఆంధ్రుడెవరంటే జగదేకవీరుడని ఆ స్వర్గం కూడా తలవంచేలా మన జెండా ఎగరాలీవేళ చుక్కల్ని తాకేంతలా

No comments: