Monday, February 18, 2008

మనసు పేరు

వుహ నీది ఆ వుహల గానం నాది
తలపు నీది నీ తలపులతో అల్లిన కవిత నాది
అడుగు నీది నీ అడుగుల తో సాగే నడక నాది
పెరు నీది నీ పెరు తో పలికె మనసు నాది
నా పేరు
నా మనసు పేరు సుధీర్

No comments: