Monday, February 18, 2008

మనసు పేరు

వుహ నీది ఆ వుహల గానం నాది
తలపు నీది నీ తలపులతో అల్లిన కవిత నాది
అడుగు నీది నీ అడుగుల తో సాగే నడక నాది
పెరు నీది నీ పెరు తో పలికె మనసు నాది
నా పేరు
నా మనసు పేరు సుధీర్

Saturday, February 16, 2008

manasu peru

సిగ్గుల మొగ్గవన
కులుకుల మొలకవన
7 అదుగులు నీతో నదిచె వేల బృహ్మ ముడి లోని మెలిక అవనా

manasu peru

కనిపించని నిన్ను చూస్తున్నా
మాత్లద్ని నీతో మత్లాదుతున్నా

Thursday, February 14, 2008

padyam

స్రి రామపత్ని జనకస్యపుత్రి సీతాంగనా సుందర కోమలాంగీ
భూగర్భజాతా భువనైక మాతా వధూవరాబ్యాం వరదా బవంథు

Monday, February 11, 2008









కద్లికి అల వా
గగనానికి వెన్నెలవా
నన్ను బందించిన వలవా
నన్ను అల్లుకొవా